TG: HYDలోని పలు రెస్టారెంట్లకు టీజీ సేఫ్ నోటీసులు జారీ చేసింది. బంజారాహిల్స్‌లోని చట్నీస్, స్పైసీ6, ఓహ్రీస్, ది స్పైసీ వెన్యూ, టోలిచౌకిలోని 4 సీజన్స్ మల్టీ కుషన్ రెస్టారెంట్, షా గౌస్, పిస్తా హౌస్‌లకు నోటీసులు ఇచ్చింది. వంటకాల తయారీలో కుళ్లిన, నాణ్యత లేని కూరగాయాలు వినియోగిస్తుండడంతో పాటు వంటగదుల్లో అపరిశుభ్ర వాతావరణం ఉండడంతో అధికారులు నోటీసులు ఇచ్చారు.
వార్తలు
హైదరాబాద్‌లో పలు రెస్టారెంట్లకు నోటీసులు


