హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్ర వ్యవసాయ శాఖలో కొలువులు

TG: రాష్ట్రంలోని జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో ఔట్ సోర్సింగ్ విధానంలో సిబ్బంది నియమాకానికి వ్యవసాయశాఖ చర్యలు చేపట్టింది. ప్రాజెక్ట్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరింది. ఈ పోస్టులకు అప్లయ్ చేయడానికి వ్యవసాయ శాఖ డైరెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.