హైదరాబాద్: 28°C
వార్తలు

మెట్రో @ 5 లక్షల ప్రయాణికులు

TG: హైదరాబాద్ మెట్రోలో రోజువారీ ప్రయాణికుల సంఖ్య శుక్రవారం 5 లక్షల మార్కును దాటినట్లు అధికారులు తెలిపారు. రక్షాబంధన్ పండగ నేపథ్యంలో ఈ మార్కును అందుకున్నట్లు చెప్పారు. అలాగే ఇవాళ నిర్వహించే మారథాన్ నేపథ్యంలో ఉ. 4 గంటల నుంచే ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు వెల్లడించారు. మియాపూర్, LBనగర్, నాగోలు నుంచి 4.10కి, రాయదుగ్గం నుంచి 4.05కి స్వరీసులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.