TG: వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను మంత్రి దామోదర్ ఆదేశించారు. డిసెంబర్ నాటికి వైద్య సేవలు అందించేందుకు సిద్ధం చేయాలని సూచించారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆసుపత్రిని సిద్ధం చేయాలని తెలిపారు. అలాగే టిమ్స్ అల్వాల్, టిమ్స్ ఎల్బీనగర్ ఆసుపత్రులు పురోగతిపై కూడా చర్చించారు.
వార్తలు
డిసెంబర్ కల్లా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సిద్ధం


