1871: రసాయన శాస్త్రవేత్త ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ జననం
1913: నోబెల్ బహుమతి గ్రహీత రిచర్ట్ స్టోన్ జననం
1934: భారతీయ క్రికెటర్ బాలూ గుప్తె జననం
1949: భారత ఎముక మజ్జ మార్పిడి నిపుణుడు మమ్మెన్ చాండీ జననం
1958: ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి పరిటాల రవి జననం
అంతర్జాతీయ తప్పిపోయిన వారి దినోత్సవం
చిన్న పరిశ్రమల దినోత్సవం
వార్తలు
ఆగస్టు 30: చరిత్రలో ఈరోజు


