హైదరాబాద్: 28°C
వార్తలు

విశాఖ సినిమా రాజధాని కాబోతుంది: దర్శకుడు

AP: విశాఖ త్వరలో సినిమా రాజధాని కాబోతుందని దర్శకుడు మెహర్ రమేశ్ వెల్లడించారు. విశాఖలో ఎక్కువ షూటింగ్స్ జరిగేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఈ నగరంలో సినిమా రంగం అభివృద్ధి జరిగేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే విశాఖకు గూగుల్, ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.