హైదరాబాద్: 28°C
వార్తలు

రాజస్థాన్‌లో పాక్ ఏజెంట్‌ అరెస్ట్

రాజస్థాన్ అనూప్‌గఢ్‌లో పాక్ ఏజెంట్ బల్విందర్ సింగ్‌ను CID అధికారులు అరెస్ట్ చేశారు. విచారణలో పాక్ హ్యాండర్లకు 8 సిమ్ కార్డులను నిందితుడు సరఫరా చేసినట్లు వెల్లడైంది. ఇప్పటికే ఈ సిమ్‌లతో పాక్ హ్యాండర్లు వాట్సాప్ యాక్టివేషన్ చేసుకున్నట్లు గుర్తించారు. ఈ సిమ్ కార్డులతో దేశంలోని వ్యక్తులకు ఫోన్ చేసి జాతీయ భద్రతకు ముప్పు కలిగంచే కుట్ర చేసినట్లు తేలింది.