హైదరాబాద్: 28°C
వార్తలు

రైల్లో శరీర భాగాలు.. నిందితుల అరెస్ట్

చెన్నై-ఢిల్లీ రైలులో ఓ సూట్ కేస్‌లో మానవ శరీర భాగాలు లభించిన కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా 300లకు పైగా సీసీ కెమెరాలను పరిశీలించిన అధికారులు.. ఎట్టకేలకూ అసోంలో నిందితులను అరెస్టు చేశారు. ఈ నెల 5న తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ఎక్కి.. ఓ సూట్ కేసును బోగీలో వదిలి నిందితులు వెళ్లారు. దుర్వాసన రావడంతో దానిని పరిశీలించగా శరీర భాగాలు కనిపించాయి.