హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ లక్షణాలతో 'బర్డ్‌ప్లూ'ను గుర్తించండి

బర్డ్‌ఫ్లూ వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు మనుషులకే సోకే ప్రమాదం ఉంటుంది. ఇది సోకిన వ్యక్తికి జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కనిపిస్తాయి. ఇవి మరింత తీవ్రమైతే న్యుమోనియా లక్షణాలు కూడా కనిపిస్తాయి. అలాగే కొందరిలో విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి వంటి లక్షణాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టరును కలవాలి.