SRCL: ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌కు నూతనంగా వచ్చిన ఎస్సైని శనివారం బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వర్స కృష్ణహరి, సర్పంచ్ ఎలగందుల నర్సింలు, జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ ఛైర్మన్ గుల్లపల్లి నరసింహారెడ్డి పాల్గొన్నారు. శాంతిభద్రతలకు సహకరిస్తామని తెలిపారు.
వార్తలు
ఎల్లారెడ్డిపేట ఎస్సైని కలిసిన బీఆర్ఎస్ నాయకులు


