హైదరాబాద్: 28°C
వార్తలు

'రాని వారు నిరాశ చెందవద్దు'

KNR: వీణవంక మండలం కోర్కల్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను శనివారం గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ పూదరి రమ్యకృష్ణ అనిల్ ఆధ్వర్యంలో అందజేశారు. ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ ఇల్లు మంజూరు కానివారు నిరాశ చెందవద్దని సూచించారు. వార్డు సభ్యులు, కార్యదర్శి పాల్గొన్నారు.