హైదరాబాద్: 28°C
వార్తలు

వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే గోరంట్ల

E.G: రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే... సంబంధిత అధికారులతో మాట్లాడి, సమస్యల పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.