KRNL: నిత్యావసర వస్తువులను రాష్ట్ర సగటు ధరల కంటే అధికంగా విక్రయిస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ హెచ్చరించారు. కలెక్టరేట్లో జిల్లా ధరల నియంత్రణ కమిటీ సమావేశంలో ధరల పరిస్థితిపై సమీక్షించారు. నిర్ణయించిన ధరలకే బియ్యం, కందిపప్పు, వంటనూనె, చక్కెర విక్రయించాలని వ్యాపారులను ఆదేశించారు.
వార్తలు
సగటు ధరలకే నిత్యావసరాలు: జేసీ


