హైదరాబాద్: 28°C
వార్తలు

1.22 లక్షల అనామలీస్ ఓటర్లు: కలెక్టర్

PDPL: జిల్లాలో 1.22 లక్షల అనామలీస్ ఓటర్లు, 19,000 నో మ్యాపింగ్ ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడించారు. ఇవాళ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అనామలీస్, నో మ్యాపింగ్ కేటగిరీలో గుర్తించిన ప్రతి ఓటరుకు నోటీసులు అందించేలా, గడువులోపు విచారణ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.