హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్‌ పరీక్షకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ

KRNL: జిల్లాలో ఆదివారం జరిగే నీట్‌-పీజీ పరీక్షకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ శనివారం తెలిపారు. 7 కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30వరకు పరీక్ష జరుగుతుంది. 2,144 మంది అభ్యర్థులు హాజరవుతారు. ఉదయం 7 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తామని, 8.30లోపు చేరుకోవాలని సూచించారు.