హైదరాబాద్: 28°C
వార్తలు

పీఎం శ్రీ పాఠశాలలకు టెండర్ల ఆహ్వానం

JGL: జగిత్యాల జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి డిక్షనరీలు, క్రీడా సామగ్రి కొనుగోలుకు షీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు అదనపు కలెక్టర్ బీఎస్. లత శనివారం తెలిపారు. ఆసక్తి ఉన్న సరఫరాదారులు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో వివరాలు తెలుసుకోవాలని సూచించారు. టెండర్ ఫారాలను ఈ నెల 31 నుంచి వచ్చే నెల 3 సమర్పించాలని పేర్కొన్నారు.