హైదరాబాద్: 28°C
వార్తలు

జడ్జి చేతుల మీదుగా మీడియేషన్ సర్టిఫికెట్

KRNL: లయన్స్‌ డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌ జిల్లా జడ్జి కబర్ది చేతుల మీదుగా ఇవాళ మీడియేషన్‌ సర్టిఫికెట్‌ అందజేశారు. స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, హైకోర్టు నుంచి మీడియేషన్‌ మెంబర్‌గా గుర్తింపు పొందిన ధ్రువపత్రాన్ని అందుకున్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి సమక్షంలో ఈ ధ్రువపత్రాన్ని అందజేశారు.