NLR: వ్యాపారస్తులు నిబంధనలను తప్పనిసరిగా పాటించి, ప్రతి షాపు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని యజమాన్లకు బుచ్చిరెడ్డిపాలెం సర్కిల్ ఇన్ స్పెక్టర్ శివరామకృష్ణారెడ్డి సూచించారు. పట్టణంలో ఉన్న పలు దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసి వ్యాపారస్తులకు పలు సూచనలు చేశారు. దొంగల బారి నుంచి రక్షణ పొందాలంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.
వార్తలు
'వ్యాపారస్తులు నిబంధనలు పాటించాలి'


