దేశంలో చక్కెర కొరత, ధరలు విపరీతంగా పెరుగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. క్విక్-కామర్స్ వేదికలు జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లలో చక్కెర కొనుగోళ్లపై ఆంక్షలు విధించింది. ఇకపై ఒక ఆర్డర్‌పై గరిష్ఠంగా 5KGలే విక్రయిస్తాయి. DMart ఇతర సూపర్‌మార్కెట్లలో కూడా కస్టమర్‌కు 2-3KGల చక్కెరే విక్రయించేలా పరిమితి విధించినట్లు తెలుస్తోంది.
వార్తలు
చక్కెర అమ్మకాలపై కీలక నిర్ణయం


