హైదరాబాద్: 28°C
వార్తలు

ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుడి ఎన్‌కౌంటర్

గ్రేటర్ నోయిడాలో రేప్ కేసు నిందితుడు బలరాజ్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. తప్పించుకునేందుకు బలరాజ్ ప్రయత్నించగా.. పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతడికి గాయాలవ్వగా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. నిన్న ఇంటి నుంచి అదృశ్యమైన ఆరేళ్ల బాలికను నోయిడాలోని హల్దోనిలో బలరాజ్ అపహరించి హత్య చేశాడు. ఒక సంచిలో బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.