AKP: నాతవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం HM పుసత్యనారాయణ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం వేడుకలు, హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారిద్దరి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగు భాష ఔన్నత్యాన్ని, మేజర్ ధ్యానచంద్ గొప్పదనాన్ని వివరించారు.
వార్తలు
తెలుగు భాష దినోత్సవం


