ASR: డుంబ్రిగూడ మండలంలోని కొర్రయి వద్ద నిలిచిపోయిన కల్వర్టు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. నాలుగేళ్లుగా పనులు అసంపూర్తిగా ఉండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వర్షాలు కురిసినప్పుడల్లా రహదారి బురదమయంగా మారి ప్రయాణం ప్రమాదకరంగా ఉంటోందన్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించని కోరుతున్నారు.
వార్తలు
నాలుగేళ్లుగా అసంపూర్తిగా కొర్రయి కల్వర్టు


