హైదరాబాద్: 28°C
వార్తలు

జాతీయస్థాయి క్రీడాకారులకు సన్మానం

PDPL: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈరోజు ధర్మారం తెలంగాణ ఆదర్శ పాఠశాల & కళాశాలలో క్రీడాకారులను సన్మానించారు. వివిధ క్రీడలలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. మరిన్ని ఈవెంట్లలో పాల్గొనాలని ఆకాంక్షించారు. వ్యాయామ ఉపాధ్యాయులు కొమురయ్య, సంజీవరావు పాల్గొన్నారు.