ఉత్తరాఖండ్, పంజాబ్‌లలో 'వోట్ వైబ్' సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. 2 రాష్ట్రాల్లోనూ MLAల పనితీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌లో 27.1% మంది తమ MLAల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేయగా 48% అసంతృప్తి వ్యక్తం చేశారు. పంజాబ్‌లో 32.2% మంది తమ MLAల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేయగా.. 45.3% అసంతృప్తి వ్యక్తం చేశారు.
వార్తలు
MLAల పనితీరుపై ప్రజల అసంతృప్తి


