హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రతిపక్షాలు నోరు తెరిస్తే అబద్ధాలే: పొంగులేటి

TG: ప్రతిపక్షాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడుతున్నాయని ఆరోపించారు. పేదలే లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఆరు గ్యారెంటీల అమలును బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. పేదలకు ఇళ్లు, సంక్షేమం అందిస్తుంటే ప్రతిపక్షాలు విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు.