AP: ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా డీఎస్సీ నిర్వహించామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 16 వేలమందికి టీచర్ పోస్టులిస్తే.. ఏడాది తర్వాత గొడ్డలి పార్టీ రాద్ధాంతం చేస్తోందన్నారు. రాష్ట్రాన్ని గొడ్డలిపార్టీ ఐదేళ్లపాటు విధ్వంసం చేసిందన్నారు. కల్తీ మద్యంతో గొడ్డలి పార్టీ వేలమందిని పొట్టనబెట్టుకుందని ఆరోపించారు. కల్తీ మద్యం అమ్మితే అదే చివరి రోజు అని హెచ్చరించారు.
వార్తలు
డీఎస్సీ నిర్వహణపై సీఎం సంచలన వ్యాఖ్యలు


