హైదరాబాద్: 28°C
వార్తలు

యువతకు క్రీడలే స్ఫూర్తి: PM మోదీ

జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా PM మోదీ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. యువతకు స్ఫూర్తినివ్వడంలో క్రీడల పాత్ర కీలకమని పేర్కొన్నారు. క్రీడాకారుల అంకితభావం, అభిరుచి, పట్టుదల దేశానికి గర్వకారణమన్నారు. తరతరాలకు స్ఫూర్తినిచ్చిన దిగ్గజ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్‌కు నివాళులర్పించారు.