ప్రధాని మోదీ ఇటీవల మధ్య ఆసియా పర్యటనకు వెళ్లారు. యురేనియం, జింక్, సహజ వాయువు వంటి అపార ఖనిజ సంపద ఉన్న సెంట్రల్ ఆసియా దేశాలతో సత్సంబంధాలు భారత్ ఇంధన అవసరాలను తీరుస్తాయి. అలాగే, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరుతో ఈ ప్రాంతంలో భారీ పెట్టుబడులు పెడుతున్న చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ఈ పర్యటన భారత్‌కు ఎంతో కీలకమని నిపుణులు భావిస్తున్నారు.
వార్తలు
మోదీ పర్యటన.. వ్యూహాత్మకంగా భారత్ అడుగులు


