యూకే నుంచి భారత్‌కు వచ్చి సెటిలైన డాక్టర్ దీపాంజలి శర్మ భారతీయ వైద్య వ్యవస్థను కొనియాడారు. రాత్రి వేళ భర్త అనారోగ్యానికి గురైతే క్షణాల్లో మందులు దొరికాయని, విదేశాల్లో ఈ సౌలభ్యం ఉండదని ఆమె ఇన్‌స్టాలో తెలిపారు. అత్యవసర వైద్య సేవలు ఎంతో సులభంగా అందుబాటులో ఉన్న భారత్‌లో ఉండటం మన అదృష్టమని ఆమె పంచుకున్న వీడియో వైరల్‌గా మారింది.
వార్తలు
'విదేశాల కంటే మన దేశ వైద్యమే మిన్న'


