NTA, ప్రభుత్వ పరీక్షల విషయంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై సూచనలివ్వాలని విద్యార్థులు, పేరెంట్స్, టీచర్స్, నిపుణులను కేంద్రం కోరింది. SEP 13లోగా తమకు పంపాలని నందన్ నీలేకని ఆధ్వర్యంలోని హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్(HPTF) తెలిపింది. ఫోన్(18001804747), వాట్సాప్ (+917827042830), Email(ExamReformsTaskforce@dopt.gov.in) ద్వారా ఇంగ్లిష్, హిందీ, ప్రాంతీయ భాషల్లో తెలపొచ్చని పేర్కొంది.
వార్తలు
పరీక్షలపై సలహాలు ఇవ్వండి.. కేంద్రం పిలుపు


