మహారాష్ట్రలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. దుకాణంలో కొనుగోలు చేసిన ఎక్స్‌పైరీ బిస్కెట్లు తిని రెండేళ్ల చిన్నారి అనారోగ్యం పాలైంది. లంచం తీసుకొని ఎక్స్‌పైరీ బిస్కెట్ల అమ్మకాలకు అనుమతిచ్చిన ఎఫ్‌డీఏ అధికారి తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా ఆ అధికారికి అవే ఎక్స్‌పైరీ బిస్కెట్లు తినిపించి తమ నిరసన తెలిపారు.
వార్తలు
లంచగొండి అధికారికి ఎక్స్‌పైరీ బిస్కెట్లు తినిపించారు..!


