హైదరాబాద్: 28°C
వార్తలు

ఇల్లందులో లవ్ జిహాద్ 

TG: భద్రాద్రి జిల్లా ఇల్లందులో లవ్ జిహాద్ ఘటన వెలుగు చూసింది. ప్రేమ పేరుతో వేధింపులకు గురవుతున్నానంటూ బీటెక్ విద్యార్థిని పోలీసులను ఆశ్రయించింది. తనను పెళ్లి చేసుకోవాలని యువకుడు ఒత్తిడి చేస్తున్నాడని, అంగీకరించకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అలాగే మతం మారాలని ఒత్తిడి చేస్తూ.. నిరాకరిస్తే కుటుంబసభ్యులను హత్య చేస్తానని బెదిరించినట్లు ఆరోపించింది.