AP: గ్రామాల్లో ఇళ్లు లేని పేదలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పనుంది. PMAY గ్రామీణ్-2.0 కింద రాష్ట్రానికి కొత్తగా 4 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేయనుంది. ఈ స్కీమ్‌లో భాగంగా రాష్ట్రానికి ఇప్పటికే 77వేల ఇళ్లు వచ్చాయి. 4 లక్షల ఇళ్లు మంజూరుకాగానే జిల్లాల వారీగా లబ్ధిదారులకు కేటాయించనున్నారు. ఒక్కో నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.2.39 లక్షలు అందించనున్నాయి.
వార్తలు
సొంతిళ్లు లేని పేదలకు గుడ్‌న్యూస్


