హైదరాబాద్: 28°C
వార్తలు

హనీట్రాప్‌తో ISI వల.. ఆర్మీ అధికారులే టార్గెట్

భారత డిఫెన్స్ అధికారుల నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు పాకిస్థాన్ ISI సోషల్ మీడియాలో 'హనీట్రాప్' వల విసురుతోంది. మహిళల ఫోటోలతో నకిలీ ఖాతాలు సృష్టించి, అసభ్యకర చిత్రాలతో సైనికులను బ్లాక్ మెయిల్ చేస్తూ గుట్టు లాగుతున్న ఓ ఢిల్లీ జంటను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. గతంలో ఐఏఎఫ్ అధికారి, డీఆర్‌డీఓ సైంటిస్ట్ కూడా ఇలాంటి వలలోనే చిక్కుకున్న విషయం తెలిసిందే.