హైదరాబాద్: 28°C
వార్తలు

భారీగా పెరిగిన పాల ధరలు

ముంబైలో హోల్‌సేల్ పాల ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పాల ధర రూ.93 నుంచి రూ.103కు పెంచినట్లు బాంబే మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తెలిపింది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త పాల ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. పశువుల మేత, దాణా ఖర్చులు, ధాన్యాలు, నిర్వహణ వ్యయం సుమారు 25% వరకు విపరీతంగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.