హైదరాబాద్: 28°C
వార్తలు

వరదల్లో ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ CEO గల్లంతు

నేపాల్‌ వరదల్లో వ్యక్తిగత పర్యటనకు వెళ్లిన ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ చీఫ్ లక్స్ గోపిశెట్టి గల్లంతయ్యారని ఇన్ఫోసిస్ తెలిపింది. ఆయన ఆచూకీ కోసం కంపెనీ అధికారులతో కలిసి పనిచేస్తోందని, ఆయన కుటుంబానికి అండగా నిలుస్తోందని ఇన్ఫోసిస్ కంపెనీ పేర్కొంది. వరదల్లో 320 మంది భారతీయులు గల్లంతయ్యారని, చైనా వైపు 400 మంది చిక్కుకుపోయారని కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది.