భారత్‌లో విదేశీ కంపెనీలు వేర్వేరు పోషకాహార ప్రమాణాలను పాటించడంపై మహారాష్ట్ర FDA కమిషనర్ తుకారాం ముండే ప్రశ్నించారు. చట్టపరమైన నిబంధనలతో పాటు కంపెనీలకు కస్టమర్ల పట్ల నైతిక బాధ్యత ఉండాలన్నారు. లండన్‌లో విక్రయించే ఫాంటాలో 63 కేలరీలు ఉండగా, మన దేశంలో 185 కేలరీలు.. దాదాపు 3 రెట్లు ఎక్కువ చక్కెర ఉండటాన్ని గుర్తుచేశారు. భారత్‌లో ఇంత వ్యత్యాసం ఎందుకని ప్రశ్నించారు.
వార్తలు
విదేశాలకు, భారత్‌లో వ్యత్యాసం ఎందుకు?'


