నేపాల్ వరదల్లో 320 మంది భారతీయులు గల్లంతయినట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకటించారు. చైనాలో ఉన్న 400 మంది భారతీయులు క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేశారు. 100 మంది భారత సంతతికి చెందిన విదేశీయుల ఆచూకీ దొరకలేదన్నారు.
వార్తలు
320 మంది భారతీయులు గల్లంతు: రణధీర్


