హైదరాబాద్: 28°C
వార్తలు

'మహిళా సాధికారతకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది'

TG: మహిళా సాధికారతకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్ రావు వెల్లడించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అందించిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందని చెప్పారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ పచ్చి మహిళా వ్యతిరేకి అని ధ్వజమెత్తారు. ఇటలీ ప్రధాని మెలోనీని, రాష్ట్రపతి ముర్ముతో సహా మహిళలను అవమానించడమే ఆ పార్టీ నైజమని మండిపడ్డారు.