తమిళనాడు కన్యాకుమారిలోని ఆలిండియా వివేకానంద కేంద్రం అధ్యక్షుడు ఎ.బాలకృష్ణన్ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కేరళకు చెందిన బాలకృష్ణన్ 1981 నుంచి 2001 వరకు ఆలిండియా వివేకానంద కేంద్రం ప్రధాన కార్యదర్శిగా, 2001 నుంచి 2020 వరకు ఉపాధ్యక్షుడిగా, 2020 నుంచి అధ్యక్షుడిగా సేవలందించారు.
వార్తలు
వివేకానంద కేంద్రం అధ్యక్షుడు మృతి


