TG: ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం కానుంది. అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఈ భేటీలో కమిటీ సుదీర్ఘంగా విచారణ జరపనుంది. ఆయన వైఖరి, ప్రవర్తనను పరిశీలించిన అనంతరం తగిన నిర్ణయం తీసుకోనున్నారు.
వార్తలు
నేడు అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం


