హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: జనార్దన్ బాపూరావ్ బోతే

జనార్దన్ బాపూరావ్ బోతే.. ప్రముఖ సామాజిక సేవకుడు, విద్యావేత్త. సంత తుక్డోజీ మహారాజ్ ఆశయాలను ప్రచారం చేస్తూ, గ్రామీణాభివృద్ధికి విశేష కృషి చేశారు. గిరిజన విద్య కోసం అనేక పాఠశాలలను స్థాపించి అణగారిన వర్గాల అభ్యున్నతికి బాటలు వేశారు. సమాజానికి ఆయన అందించిన నిస్వార్థ సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.