హైదరాబాద్: 28°C
వార్తలు

నీట్ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

నీట్ యూజీ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 3 నుంచి 11 వరకు ఆలిండియా కోటా, డీమ్డ్, సెంట్రల్ వర్సీటీల కౌన్సెలింగ్ జరగనుంది. అలాగే సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు స్టేట్ కోటా కౌన్సెలింగ్ ప్రక్రియను అధికారులు నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత సెప్టెంబర్ 18లోగా కళాశాలల్లో అభ్యర్థులు చేరేందుకు అవకాశం ఉంటుంది.