హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్ సరఫరాలో అంతరాయం

SRCL: ఎల్లారెడ్డిపేట సబ్‌స్టేషన్‌లో అత్యవసర మరమ్మతుల నేపథ్యంలో శనివారం మండలంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సరఫరా నిలిచిపోతుందని ఏఈ రాకేశ్‌రెడ్డి తెలిపారు. వినియోగదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుని విద్యుత్ శాఖకు సహకరించాలని కోరారు.