హైదరాబాద్: 28°C
వార్తలు

ఆదోనిలో SIR ప్రత్యేక శిబిరాలు

KRNL: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదోని నియోజకవర్గంలో 29, 30 తేదీల్లో ఎస్‌ఐఆర్‌-2026 ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి అనామలీ పత్రాల పంపిణీ చేపడతారు. తహసీల్దార్లు, ఏఈఆర్వోలు, 284 మంది బీఎల్‌వోలు పాల్గొంటారని ఆర్డీవో కె.అరుణాదేవి శుక్రవారం తెలిపారు.