హైదరాబాద్: 28°C
వార్తలు

పుష్ అప్స్ చేసిన సీఎం..VIDEO VIRAL

అసోంలోని కామ్రూప్ జిల్లాలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అమింగావ్ స్విమ్మింగ్ కాంప్లెక్స్‌ను ఆవిష్కరణ కార్యక్రమంలో అసోం సీఎం హిమంత బిస్వా శర్మ పాల్గొని సందడి చేశారు. ఈ వేడుకలో భాగంగా ఆయన అందరి సమక్షంలో సరదాగా పుష్ అప్స్ చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.