ADB: ఇచ్చోడ నుంచి చందునాయక్‌తండా వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.30 కోట్ల నిధులు మంజూరు చేసిందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించి నిధులు సాధించినట్లు చెప్పారు. రహదారి పూర్తయితే గ్రామాల రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.
వార్తలు
ఇచ్చోడ–చందునాయక్‌తండా రోడ్డుకు రూ.30 కోట్లు


