హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రశాంతంగా ముగిసిన వేడుకలు

MDK: రామాయంపేట మండలవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి పండుగను ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు ఒకరికొకరు రాఖీలు కట్టుకుని ప్రేమానురాగాలను చాటుకున్నారు. జన్మజన్మల బంధానికి రక్షాబంధన్ ప్రతీకగా నిలుస్తుందని మహిళలు పేర్కొన్నారు. మళ్లీ జన్మంటూ ఉంటే అన్నాచెల్లెళ్లుగానే పుట్టాలని భగవంతుడిని కోరుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేశారు.