హైదరాబాద్: 28°C
వార్తలు

చోరీ కేసులో మహిళ అరెస్టు

NDL: పట్టణంలోని పాతూరు వీధిలో అట్ల వేణుగోపాల్‌రెడ్డి ఇంట్లో ఈనెల 27న జరిగిన చోరీ కేసులో పెనుగొండ పుల్లమ్మను శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐ నాగరాజరావు తెలిపారు. రెండేళ్లుగా ఎవరూ నివాసంలేని ఇంటిని అదునుగా తీసుకుని నిందితురాలు చోరీకి పాల్పడినట్లు సీఐ పేర్కొన్నారు. నిందితురాలి నుంచి వాషింగ్‌ మిషన్‌, స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.