హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

AKP: దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీ పరిధిలోని సమ్మెద, బల్లిపురం, పల్లపు కొడబు తదితర గ్రామాల్లో రూ.1.35 కోట్లతో చేపట్టిన ప్రహరీ గోడలు, సీసీ రోడ్ల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు.